ఇల్లు ఎక్కడ ??

వీరిచే పోస్ట్ చేయబడింది JV , 18, ఏప్రిల్ 2010, ఆదివారం 9:43 AM

రామారావు : ఏమండి ఊళ్ళో హెడ్మాస్టర్ గారి ఇల్లు ఎక్కడ అండి ?
కొండదాసు: అబ్బే ఇల్లు ఎక్కాల్సిన కర్మ ఆయనకేమిటండి ? ఎక్కరు.
..... !!!!!!ఆవాక్కవ్వటం రామారావు వంతయ్యింది
????

0 Response to "ఇల్లు ఎక్కడ ??"

కామెంట్‌ను పోస్ట్ చేయండి