లైసెన్సు
వీరిచే పోస్ట్ చేయబడింది JV , 19, ఏప్రిల్ 2010, సోమవారం 6:46 AM
రెండు చీమలు స్కూటర్ మీద వెళ్తున్నాయి
మొదటి చీమ: "ఏయ్ ముందు పోలీసు ఉన్నాడు నా దగ్గర లైసెన్సు లేదు .ఎలాగా" ? అంది
రెండవ చీమ : "అయితేనేం నా దగ్గర ఉందిగా నా బండి లైసెన్సు" అంది
మొదటి చీమ : "కాని నీ బండి ఇప్పుడు నీ దగ్గర లేదుగా "అంది .
రెండవ చీమ: "బండే లేనప్పుడు ఇక లైసెన్సు ఎవడు చెక్ చేస్తాడు .పోనీయ్" అంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి